ఈ పుట అచ్చుదిద్దబడ్డది
స్త్రీలు
మతి | వివేకునిపత్ని |
ఉపనిషద్దేవి | వివేకునిపత్ని |
శాంతి | వివేకునితోడ బుట్టినది |
కరుణ | శాంతిసఖురాలు |
శ్రద్ధ | వివేకుని మంత్రిణి |
మైత్రి | శ్రద్ధసఖురాలు |
విష్ణుభక్తి | ఉపనిషత్సఖి |
సరస్వతి | విష్ణుభక్తి సఖురాలు |
గీతాదేవి | విష్ణుభక్తి సఖురాలు |
క్షమ | వివేకునిదాసి |
రతి | కామునిపత్ని |
కాపాలిని | కాపాలికునిభార్య |
మిథ్యాదృష్టి | మహామోహునిపత్ని |
విభ్రమావతి | మిథ్యాదృష్టి సఖురాలు |
హింస | క్రోధునిపత్ని |
తృష్ణ | లోభునిపత్ని |
దౌవారికుడు, ప్రతీహారి మున్నగువారు కలరు.
నాటకమున స్త్రీ పురుషపాత్రల సమన్వయము
సృష్టి యంతయు స్త్రీ ప్రజయోగాత్మకము. అందువలన నిందు సుగుణదుర్గుణములు కామమోహాదులకు వివేకాదులకు దాంపత్యము కల్పింపబడినది.
పురుషపాత్రలు | స్త్రీపాత్రలు |
ఈశ్వరుడు | మాయ |
ప్రవృత్తి కాముడు | రతి |
మోహుడు | మిథ్యాదృష్టి |