ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పాత్రలు
పురుషులు
వివేకుడు | ప్రధాననాయకుడు |
వస్తువిచారుడు | వివేకుని కింకరుడు |
సంతోషుడు | వివేకునిసహచరుడు |
పురుషుడు | ఉపనిషత్పతి |
ప్రబోధచంద్రుడు | వివేకుని పుత్రుడు |
మహామోహుడు | వివేకుని ముఖ్యశత్రువు |
చార్వాకుడు | మహామోహుని మిత్రుడు |
కాముడు | |
క్రోధుడు | |
లోభుడు | మహామోహుని అమాత్యాదులు |
దంభుడు | |
అహంకారుడు | |
మనస్సు | సంకల్పాత్మకము |
వైరాగ్యము | |
నిధిద్యాసనము | మనస్సువలన జన్మించినవారు |
సంకల్పుడు | |
దిగంబరుడు | జైనుడు |
బిక్షువు | |
క్షపణకుడు | బౌద్ధులు |
కాపాలికుడు | కాపాలికమత ప్రవర్తకులు |
జాల్ముడు | కామునిదూత |
వటువు | |
శిష్యుడు | ఇతర పరివారము |
పురుషుడు | |
దౌవారికుడు |