| జెప్ప నేటికి మాత్రంబున నీపని చేయనే నాకు నది యెంతదొడ్డు మంచి | 78 |
శా. | మహాత్మ్యైకనివాస వాసవగవీమందార చింతామణీ | 79 |
క. | నీతియుగంధర! సుకవి | 80 |
ఉత్సాహ. | రసికశేఖరాగ్రగణ్య! రసవదుక్తినైపుణా! | 81 |
గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది నంది
సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిదాన
ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయం బనుమహాకావ్యం
బునందు ద్వితీయాశ్వాసము.