శా. | దేవా! నా కెదురే తలంప హరిభక్తిశ్రద్ధలున్ శాంతియున్ | 57 |
క. | కానఁడు కృత్యాకృత్యము | 58 |
క. | నావుడు లోభుం డిట్లను | 59 |
ఉ. | మానసవేగవాహములు మత్తగజంబులు నిన్ని యున్న విం | 60 |
వ. | మహామోహేశ్వరుం గనుంగొని నిజప్రభావంబు తేటపడ నిట్లనియె. | 61 |
మ. | తునిమెన్ శక్రుఁడు త్వష్టకూర్మిసుతు వృత్రున్ బ్రహ్మమూర్ధంబుఁ ద్రుం | 62 |
క. | అంతట లోభుఁడు తనకుల | |