| యనుఁగువధూటితమ్మునికి నల్లునికూఁతురు లేనినిందఁ బొం | 19 |
క. | నా విని దంభుఁడు నవ్వుచు | 20 |
మత్తకోకిల. | ఏను ము న్నొకనాఁడు పద్మజునింటి కేగినఁ గొల్వులో | 21 |
శా. | ఓరీ డాంబిక! యెంతపట్టెదవు గర్వోద్రేకివై యింద్రుఁడున్ | 22 |
క. | అనవుడు దంభుఁ డహంకా | 23 |
వ. | ఆదంభుని పరిరంభణంబు గావించి యోవత్సా! నీతలిదండ్రులైన తృష్ణా | |