ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పారంపర్యతమోనిజాశ్రితజనా! పాండిత్యదీభాజనా! | 85 |
క. | గుణగణమణిగణరోహణ | 86 |
మాలిని. | అకలుషనయసీమా! యంగసౌందర్యకామా! | 87 |
గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది నంది
సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిదాన
ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయం బనుమహాకావ్యం
బునందుఁ బ్రథమాశ్వాసము