ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గీ. | నలినబాంధవ కుముదబాంధవులఁ గూడి | 9 |
మత్కృత శ్రీకాశీవిశ్వనాథశతకమునందలి నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధబంధురసీసపద్యము
| బ్రేమ నస్మద్భవాతపపీడ లడఁప | |
ఈసీసపద్యమందున్న నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధశ్లోకము
శ్లో. | రాకరాకత్రిరాకారా రాజతాగగతాజరా | |
(ఇందలి బంధశతంబును, దీనియర్థంబును, గడపట వ్రాయంబడును. లక్ష్యముగా మాత్ర ముదాహరింపఁబడియె.)
బంధలక్షణప్రకరణము
(ఛత్రబంధలక్షణము)
చ. | ప్రథమచతుర్థపాదముల వ్రాలనులోమవిలోమగామితా | 1 |