పుట:పెళ్ళి ట్రయినింగు-02.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెళ్ళి ట్రెయినింగు


[మోలియర్ రచనల్లో ఒకదానికి ఇది అనుసరణం. ఇది 13 - 2 - 1944 తేదీని రాజమండ్రి ఆర్ట్సుకాలేజీ మెట్‌కాఫ్ వసతిగృహంలో శ్రీ కాళీపట్నపు కొండయ్యగారి అధ్యక్షతకింద జరిగిన వసతిగృహ వార్షికోత్సవ సమావేశ సందర్భంలో, అనుమతితో ప్రదర్శించారు.]


శానయ్య(అనేఅరుణాచలం) - శ్రీ దుగ్గిరాల సత్యనారాయణరావు.

చంద్రప్రభ - శ్రీ ఆకునూరి కృష్ణమూర్తి.

నీహారం - శ్రీ పాలగుమ్మి వీరభద్రేశ్వరరావు.

మాలోకం - శ్రీ చామర్తి సూర్యనారాయణ.

సరయ్య - శ్రీ రావాడ గున్నేశ్వరరావు.

సంతోషం - శ్రీ వాడ్రేవు సుబ్రహ్మణ్యం.

కాటయ్య - శ్రీ పోణంగి శివకామేశ్వరరావు.

____________

ఈ గ్రంథంలో వాడిన సంజ్ఞలు :-

R F = కుడిఎదర

R M = కుడిమధ్య

R E = కుడివెనక

L F = ఎడమఎదర

L M = ఎడమమధ్య

L B = ఎడమవెనక