పుట:పెళ్ళి ట్రయినింగు-02.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హెచ్చరిక


కేవల వినోదం నిమిత్తమైనాసరే, లేక సొమ్ము వసూలు చేసుకునే నిమిత్తమైనాసరే, ఈప్రదర్శనాలలో ఏదైనా సభఎదట ఆడదలచిన ప్రతి సంఘం వారున్నూ, ముందుగానే, గ్రంథ కర్తకి వ్రాసి లిఖితానుమతి పొందక పోవడం కాపీరైట్ చట్టప్రకారం ఒకనేరం గనక, ఆసంగతి గమనించి లిఖితానుమతి పొంది తరవాతనే ఆడుకోవాలి.

భమిడిపాటి కామేశ్వరరావు

రాజమండ్రి