ప్రథమాశ్వాసము
7
శా. | భూవిఖ్యాతముగా సుఖాగ్నిముఖి సంపూర్ణోదయా కోకిలా | |
గీ. | కోకిలామెత యనిపించు కుచము లించు, కోకిలాదేవి మధుమత్తకోకిలామ | |
క. | వ్రాయం జదువన్ గేయ మ, జేయతఁ జేయంగ సాము చేయన్ ఖండా | |
ఉ. | వేయఁ గఠోరమార్గణము లివ్వలికవ్వలి కద్రదూయఁగా | |
క. | అచ్చిన్నిచెలువ దాఁగన, మ్రుచ్చిళ్ళును నాల్గుకంబములయాటలు మే | |
గీ. | మూఁగుదేంట్లన ముంగురుల్ ముడికిఁ గూడ, రేగుబండ్లన ఱొమ్మున రేగునట్టి | |
ఉ. | చొక్కపుఁగట్టు గట్టి పిరిచుట్టుగఁ బుట్టముఁ జుట్టి చూడి తా | |
ఉ. | చొక్కపుమల్లెమొగ్గులయి చూపఱకున్ బదరీఫలంబులై | |
క. | జిగిలో బిగి మొగమునకున్, బిగిలోబిగి చన్నుఁగవకుఁ బేదఱికములోఁ | |
ఉ. | కన్నులు విప్పులై నగుమొగంబునకుం దగువన్నె దెచ్చె నున్ | |