6
పాంచాలీపరిణయము
| బాడఁ బాడ మనంబులీఁదగిన సమ్యగ్గాయనగ్రామణుల్ | |
శా. | కాంపిల్యప్రమదామణుల్ మణిశలాకారూపరేఖాకళల్ | |
క. | అమ్మేటికోట పట్టుం, గొమ్మయగుం బొడవునకుఁ గొమ్మలపై లేఁ | |
క. | అప్రోలు చెప్పనొప్పగు, నప్రోలూఖలఖలారి వరధాన్యహతి | |
చ. | ద్రుపదుఁడు రాజు తత్పురికిఁ దుందిలధృత్యధరీకృతామర | |
క. | ద్రోణాచార్యుల సమర, క్షోణిని నిర్జించునట్టి సుతు వాసవభూ | |
శా. | గంగాతీరము చేరి యాద్రుపదభూకాంతుండు కాంతారవా | |
శా. | జ్వాలాభీలవిశాలదేహుఁడు మహాచాపాసిభాస్వత్కిరీ | |
క. | ఇంచిన వేడుక నపు డుద, యించిన సుత కృష్ణ సుతుఁడు ధృష్టద్యుమ్నుం | |
గీ. | యజ్ఞహుతవహ్ని జనియించు యాజ్ఞసేని, సంజకడమబ్బు నడుచక్కిచంద్రలేఖ | |
క. | ఆక్షితిపతి యాజునకున్, దక్షిణ ధేనువుల లక్ష దయచేసి ప్రజన్ | |