క. | శ్వసవగ్రపనవ్యసనా, భ్యసనామితకిసలరసనపర్యంకునకున్ | |
క. | సంసారకరంసారస, హసారవమేఘునకు ఘృణామోఘునకున్ | |
క. | కౌస్తుభమణి ఘృణిఘుసృణ ప, యస్తోమీకృతభుజాంతరాంతద్యునికిన్ | |
వ. | అర్పితంబుగా నాయొనర్పంబూనిన పాంచాలీపరిణయంబునకుఁ గథాక్రమం | |
క. | ఆయాజ్ఞసేనతనయా, జాయాకళ్యాణకథలు జనమేజయ భూ | |
క. | పాంచాలదేశమున రా, ణించుం గాంపిల్యపురము నిజసౌధశిఖా | |
క. | పాంచాలరాజధానీ, పంచజనుల్ ధీప్రపంచపంచేషుగురూ | |
సీ. | అచటిప్రాజ్ఞుల కమర్త్యాచార్యుఁ డజ్ఞాతఫణితి పత్రిక వ్రాసి పంపి తెలియు | |
ఉ. | కొండలు వ్రక్కలించుకొని కుండల వంచినజాడ జాఱఁగా | |
మ. | కటకక్షోణితురంగసంఘములకున్ గంజాప్తుతేజీల కు | |
శా. | చూడంజూడ నొయారముల్ గులుకు రాజుల్ రాజమార్గంబులం | |