| నుభయసహ్యోద్భవామధ్య మొదవె నంచు నిదురవోయెదొ లేదొకన్ పెనుపును | |
మ. | కటిచక్రంబు గళంబుకంబువు ధనుఃకాండంబు భ్రూవల్లికా | |
ఉ. | ఎన్నఁడు సహ్యభూభవన మించుక గాంచుట తానమాడు టిం | |
ఉ. | ఉండిన శేషశైలమున నుండుట చక్కన కాకయున్న వే | |
సీ. | రావణకుంభాకర్ణద్విపేంద్రములకు సింగంపువేయి మారంగశాయి | |
సీ. | పాదపపూపాన్పుపైఁ బవళింతగన్నవాఁ డడియని ప్రోల్మొగంబయినవాఁడు | |
క. | ఏతాదృక్ధృతికంబుధి, జాతాదృక్పంకజాత శాతద్యుకతికిన్ | |
క. | పంకజగేహాగృహికిన్, గుంకుమసంకుమదపంకఘమఘుమితహిమై | |