| పురంబై యసపుంగప్పురంబునకుఁ గొప్పెరయై యపరిమితఘనపురెంబైన శ్రీరంగ | |
సీ. | వెలరాడితాసంజాత దేవపూజాగృహం బుభయసహ్యోద్భవాభ్యుదయభూమి | |
లయగ్రాహి. | అంగము త్రివేదికి మృదంగము కళానటికి సింగము మదాధికకురంగముల కెల్లన్ | |
ఉ. | నింగిఁబొరల్ కవేరజి మునింగి సిరంగనిసేవ చేసి యా | |
క. | ఆరంగమునకు నధిపతి, సారంగము రంగశాయి సారంగమద | |
సీ. | శేషాచలాధీశ భీషణనిశ్వాస మాతరిశ్వగ్లాని మాన్పికొనఁగ | |
సీ. | అప్ప దిద్దినవాని యటులు వేగినదాఁక బొమ్మలాటలుగన్న భోగిపగిది | |