పంచమాశ్వాసము
47
| బళిరయని వీథిఁ జనుదెంచు పాండవేయ, పంచకముఁ గాంచి రప్పు డప్సౌరు లెల్ల. | |
శా. | పాంచాలీచలదృక్పరాభవభయభ్రాంతిన్ నిలన్ లేక మి | |
క. | అందఱిపైఁ జేరెడుపొడ, వందిన తుందిలు నమందయాను నభస్వ | |
క. | చక్కనివాఁడఁట తేజీ, నెక్కుటకున్ సవతులేద టేకామినియున్ | |
క. | మదిరాక్షికి నేగురుమగ, లదిరా మదిరాగ మీపె కని వదరెదవే | |
మ. | మెలఁతా కోవెలకుంట నామ మొకకొమ్మే దిద్ద నీప్రొద్దు వ | |
చ. | పసపులు పూయనిమ్ము తెలిపావడపై నునుఁగావిగట్ట ని | |
సీ. | గౌరాంగికాచంద్రకావిచామనచాయ చామకేచక్కన చపలనయన | |
క. | చనుదెంచి యాంబికేయునకును గాంధారికిని మ్రొక్కి కుంజరపురిలో | |
క. | తనతనయవర్గమున క, న్నను ననువుగఁ బాండునందనగ్రామణులన్ | |
గీ. | హస్తిపురములోన నైదేఁడు లున్నంత, నంతకాత్మజునకు నాంబికేయుఁ | |