46
పాంచాలీపరిణయము
| యాదుతల్లికిఁ దల్లి యిట్లనియె. | |
మ. | ఎదవోఁజూచెదవో సుదంతికిఁ బొలంతీక్షాంతి యొప్పంచుఁ జె | |
శా. | నీపైంతీడ్రయె తండ్రికన్నకటులన్ నీమీఁదిదేదృష్టి నా | |
ఉ. | చిత్త మెఱింగి భర్తలకు సేవలు సేయుట ధర్మమమ్మ లో | |
క. | కలవారిపడుచు ననుచున్, దెలిపెడు సూనడకచేత దీనులఁ జతులీ | |
క. | వింటే యని తనయన్ వా, ల్గంటిం బంపుటకుఁ దల్లి కడువెలవెలనై | |
ఉ. | సోదరిమాఱు నీకలతలోదరి నీదరిదాపె యీపెకున్ | |
క. | ఆవేళఁ బురము పాండుమ, హీవల్లభుసుతులు వెడలి రేవురు శంఖా | |
గీ. | అరుగుదెంచిన వృత్తాంత మాంబికేయుఁ, డెఱిగి దుశ్శాసనాదుల నెదురుపంప | |
సీ. | హీనవృత్తికిఁ జిత్తమింత యొగ్గఁడుగాని సత్యసంధత హరిశ్చంద్రుఁ డితఁడు | |