పంచమాశ్వాసము
45
ఉ. | ఎక్కడఁ బుట్టె నిక్కలికి యెవ్వరు చన్నిడి రెత్తి పెంచఁగా | |
శా. | ఆఁడుంగాన్పును గంటకన్న సతి గొడ్రా లౌటయే మేలు నూ | |
సీ. | పాంచాలి పాంచాలి పరిణయేచ్ఛలనున్న లంచానఁ దలగడిగించ నెవ్వ | |
ఉ. | కాంతులు ధర్మరాణ్ముఖులుగా బలుగామిడిగాని యత్తగా | |
వ. | అని వితర్కించి యక్కించి దవలగ్ననవలోకించి మిగుల వగలఁ దగులుట గని | |