పంచమాశ్వాసము
41
గీ. | ఓరమో మొంది చక్కఁగా నుండుమన్న, నమ్రశిర సొంది చూడ్కిలో నానయంది | |
ఉ. | వీడియ మిచ్చి నీవు నొకవీడెము గొమ్మని కాంతుఁ డింత ప | |
ఉ. | నీచలమే ఫలించెఁగద నీవఁట నీరమణుండఁటమ్మ కొ | |
క. | గారామునఁ బెరిగిన శృం, గారాంబుధి గాని గడుసు గాదొకనాఁడు | |
క. | కొమ్మలు లేరా బంగరు, బొమ్మ సుమీ రాచయిండ్లఁ బుట్టుదురా యీ | |
క. | మీభాగ్యంబున దొరికెన్, సౌభాగ్యనిధానమైన జవ్వని పాంచా | |
ఉ. | ఓయమృతాంశువంశనిధి యున్నసతుల్ వలెఁగా దొకింతయుం | |
ఉ. | పట్టఁగ నీదు చన్నుఁగవ, పాణితలం బిడ నీదుకొప్పుపై | |
ఉ. | పైఁటకు లాగులాడి కటిపై ఘటియించిన చేవిదల్పులన్ | |
క. | అక్కలభాషిణిఁ గొమ్మని, వక్కలు చే నిచ్చినప్పుడ వలచేఁఱేఁడు వడిన్ | |