36
పాంచాలీపరిణయము
ఉ. | మంగళసూత్రమంగ గరిమంగళలంగను సర్వమంగళా | |
మ. | కులుకుందోరపు గబ్బిగుబ్బచనుముక్కుల్ నిక్కి చొక్కంపుకం | |
గీ. | ధన్యకన్యక ద్రుపదుండు ధారవోయ, ధర్మతనయుని వెనుక నాధౌమ్యుఁ డంత | |
మ. | ద్విపముల్ నూఱురథంబులట్ల హయముల్ వెయ్యేసి దాసీమణుల్ | |
మ. | ఘనపాకాన్నము గన్నవారల కిడన్ గన్నారె రూకన్న నా | |
గీ. | నాగవల్లి మించె నానామనీషి పు, న్నాగవేల్లితేచ్ఛ బాగుదీర్చి | |
గీ. | ఏగుఁ బెండ్లినాఁడ హీనకాహళశంఖ, పటహవాద్యపద్యబాణవిద్య | |
ఉ. | విందులకెల్ల నేఁ డిచట విందనినన్ సచివుల్ పురోహితుల్ | |
క. | వంట యొకించుక చేయుం, డంట ల్విన్నారొ లేదొ యచటిసువారం | |
మ. | పిలువంబోయిన యంగజాలతరువుల్ బీరమ్ములున్ ఱొమ్ము టె | |