చతుర్థాశ్వాసము
35
| కాటుక దీర్పరే యెరకగన్పడఁ జెందురుకావి గట్టరే | |
సీ. | బాగాయెఁగా కెంపుపాపటబొట్టుతో గొనబుముత్తెపుఁగుచ్చు వనితనొసల | |
మ. | అనుచో వృద్ధపురోహితుండొకఁడు డాయంబోయి మీపాటలం | |
చ. | బిసరుహలోచనామణిని బెండిలితిన్నియఁ జేర్ప దుప్పటిన్ | |
గీ. | వెలఁది కదలారతికి నెంతవేగిరంబు, క్రొత్తముత్తెంబులనివాళి యెత్తరాదె | |
గీ. | వెలఁది వీడెంబు పసవెట్ట వేళ లేదె, ధవళమనుమన్న వదనాబ్జధవళమునను | |
శా. | నీకేవచ్చు సువాలయుంధవళ మింతీ యల్లోనేరేళ్ళు గౌ | |
ఉ. | అఝ్ఝమలోచనల్ పలుకునప్పుడు విప్రులు హోమ వేళ మీ | |
క. | మిహరాసిత గురుబుధకవి, మహికాంశుక రాహుకేతు మహిసుతు లనుచున్ | |