34
పాంచాలీపరిణయము
| బాడిని బాడి రిద్దఱు జపాకుసుమాధర లాధరాధినా | |
మ. | అలరుంబోఁడులు గూడి ధర్మజున కీనబ్జేక్షణాజాణ వే | |
మ. | అలకల్ విప్పి చిటుక్కునం గొసరుడాయంగుక్కినంతం దలన్ | |
చ. | అటకలి వెట్టె నొక్కకుటిలాలక నీలకచావతంసకం | |
క. | వడి వేఱువేఱ శిరసులు, గడిగి బెడంగయిరి కుంతి కాంచిన కొడుకుల్ | |
సీ. | అరచుట్టు పైఁగట్టు నపరంజి రెట్టెంపు నునుకట్టుఁ గని వెన్నుఁ డనుకరింప | |
వ. | ఆ సమయంబున. | |
చ. | నిటలతటిన్ శుభాక్షతలు నిల్పుచు దీవన లిచ్చి యిమ్మహా | |
ఉ. | పాటలు పాడుచున్ గొనబు పాపటఁ దీఱిచి కొప్పమర్చరే | |