పాంచాలీపరిణయము
చతుర్థాశ్వాసము
క. | శ్రీరంగనిలయపాణి మ, ణీరంగద్వలయ విశిఖనికృతోదన్వ | |
వ. | అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. | |
క. | ఘనఫణిమణితోగణ ఘృణి, కనకాంబరకాయమాన గణచిత్రములన్ | |
చ. | చిగురులతోరణంబులును జీలుగుఁబువ్వు లనంటికంబముల్ | |
ఉ. | మేరులతీరు లాకురుఁజు మీఁదులఁ జెక్కిన టెక్కియంబు లా | |
క. | పట్టుంజల్లియు సవరము, కట్టాణిమెఱుంగు మౌక్తికపుఁదోరణ మె | |
క. | చెంగావికట్టు గట్టని, ముంగిలి ముత్తెపుమ్రుగ్గు మంపని కడపల్ | |
సీ. | గ్రామీణఘటమానకటకాయమానంబు దర్వీముఖాకృతి తత్క్షవృతన | |
క. | అంతట నృపుఁ డంతఃపుర, కాంతలం గుంకుమహిమాంబు కస్తూరికలన్ | |
ఉ. | జోడుగఁగూడి ప్రోడగమి చొక్కిపడన్ ధవళంబు భైరవిం | |