32
పాంచాలీపరిణయము
| ర్యధుర్యంబును నపూర్వతపంబు చేసిన యక్కన్య పూర్వదేహంబునుం జూచి | |
క. | లోకోత్తరదినమిది రజ, నీకాంతుఁడు నేఁడు రోహణీయుక్తుండై | |
క. | అని యానతిచ్చి చనియెన్, మునిమాళి సృధావధూతనూజ మనోజుల్ | |
శా. | కావేరీలహరీపరీతహిమరుక్కాసారవాసాదరా | |
క. | సప్తీకృత పత్రీశ్వర, సుప్తీకృత జలధిదర్శ శోధకశయ్యా | |
భుజంగప్రయాతము. | తృణావర్తహారీ నదీభూవిహారీ | |
గద్య. | ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత | |