తృతీయాశ్వాసము
31
క. | బాలా యేలా యేడ్చెద, వీలాగున వచ్చు టేమి యెవ్వతె వనది | |
వ. | ఇట్లు రమ్మన నమ్మఘవుండు మగువ పిఱుందన చనిచని. | |
ఉ. | ముందఱఁ గాంచె దిగ్రమణముఖ్యుఁడు వారుణవేషభాషణున్ | |
క. | కాంచి వరుణుండు కాఁగఁద, లంచి పలికె వజ్రి నాబలం బెఱిఁగియు నీ | |
ఉ. | కన్నులు వేయి చేయిగురు కైదువు వజ్రము రాజ్యమంటిమా | |
మ. | అనినన్ రుద్రుఁడు రౌద్రవీక్షత సహస్రాక్షు న్నిరీక్షించి యొ | |
వ. | అఖండలా యఖండ లాఘవాలాపంబులం గోపంబు పుట్టించితి దిట్టవేని గట్టితనం | |