చతుర్థాశ్వాసము
37
| జలగఁదంబరచట్టకుంకుములు కత్తుల్ హత్తి గేహాల్పభో | |
క. | విందున కరుదెంచిరి తల, కుందగు దోవతులు పట్టుకోకలు వెంటం | |
మ. | బుడుతల్ పెద్దలు వీజనంబులును జెంబుల్ గొప్ప దొప్పాకులున్ | |
క. | తెప్పలుగా దొప్పలు మరి, దొప్పలకుం దగినయాకు తుదినాకులకుం | |
క. | కడలేనివెడలు పెంతే, నిడివియు నగ్రముల తగులు నిగనిగలిగురుం | |
ఉ. | ఇక్కడఁ గూరుచుండుటల కీరలె పెద్దలు లేచిరండు మీ | |
ఉ. | వడ్డనఁ జూపి రంత చెలువల్ తెలియోగిర మొల్పుపప్పు మెం | |
క. | చేత మెతుకంటకుండన్, శీతాభోగముల వారిచిన యోగిరమౌ | |
క. | గేస్తులకుఁ బసిఁడిగిన్నెల, కస్తూరి యనంగ నెంత కర్పూరంబే | |
క. | ధూర్తులు దిఙ్మారీచమ, వార్తక మటంచు మరీచవర్ణన గనుచున్ | |
గీ. | ఉప్పుపులుసుఁ బట్టి యొక్కింతమిరియంబు, ముట్టి తిరుగఁబోఁత చుట్టినట్టి | |
క. | ఉడికిన పిమ్మట మిరియము, పొడి బెల్లము చల్లి యుద్దుపొడి రాలిచి నే | |