తృతీయాశ్వాసము
29
క. | లేటిం దాఁచుకొనవొ ము, న్నీట న్నడయాడలేదొ నిను ద్విజరాజం | |
శా. | సాయంసంధ్యకు రా వొకప్పు డది నష్టంబైన మధ్యాహ్నసం | |
గీ. | కామికళ్యాణహరుఁడు చక్రద్విజాప, హరుఁడు గురుతల్పగుఁడు సురాహారకర్త | |
శా. | గాటంపుం జనుదోయి నాభికుహరీక మ్రోరువుల్ నీకయో | |
ఉత్సాహ. | కోకనద మృగీలలామ కోటికాసమీరమా | |
గీ. | అనుచు రతిభోగములఁ దృప్తిగనక తనశ, రీరమంతట రోసి పరిత్యజించి | |
ఉ. | చక్కఁదనంబు రోసి పనిచక్కటికిం జని కంజనేత్ర యా | |
మ. | ఒకకాలంబు జలానిలాశనముచే నొండొక్కకాలంబు దా | |
సీ. | రేరాచగేదంగిరేకు క్రొవ్వెదతోడ వెట్టకన్ జేగురుబొట్టుతోడ | |