28
పాంచాలీపరిణయము
| ప్పుడు రామస్మరణంబు చేయనియసభ్యుండున్నచోనున్న య | |
చ. | చందురుఁడంత నీమొగము చందమువాఁడని లోకులాడుటల్ | |
ఉ. | వింతకవుంగిలింతల నవీనగళధ్వని యెచ్చరింతలన్ | |
క. | ఉపవనిమునివై శమివై, తపసినివై యునికిఁగనితొ తాపసలోక | |
ఉ. | ఇంచుకతీపువింటి కుదయించఁగఁ జేసి గుణంబుచేతఁ బా | |
ఉ. | కేవలనిష్ఠుప్రథనకేళి మెయిం బురుషాగ్రగణ్యులం | |
క. | గాంగేయాంగులవిలువీఁ, కంగొని తెరవాటు గొట్టఁగాఁ గఁదనేఁడో | |
క. | ఉడుపతి హిమఘృణిచే బలెఁ, దడిప్రాంతన్ గొంతుగోయు తగ వెఱిఁగితివో | |
క. | రూ పైతి వెటులనోయి ని, శాపతి దోషాకరుఁడవు జైవాతృకతన్ | |
క. | సోముఁడ నంధకపైరి న, హా మృగలాంఛనుఁడననియు నంభోజముఖీ | |
గీ. | విషము గ్రక్కంగఁ జూచెదవే నిశీధి, నీభుజంగుండనంచునో నీరజారి | |