తృతీయాశ్వాసము
27
మ. | పరమానందకరంబధః కృతపరబ్రహ్మం బసారీకృతా | |
క. | హృదయేశునిండుకౌఁగిట, వదలని మదవతికి వయసు వ్రాలదు రతిరా | |
ఉ. | గద్దరిచేఁత నేతయిడుగళ్ళ నఖాంకము నాభినామమున్ | |
క. | అన విని ముని నాలాయని, కనువగునని యేనురూపు లంది సహస్రాం | |
సీ. | ఒకనాఁడు క్రీడించుశకునేడుదితచారుతరసుమేరునమేరు తరుతటముల | |
గీ. | గహనబహుమహీధరగుహాకటకటతటుల, నిటుల మౌద్గల్యమౌని యయ్యింద్రసేన | |
క. | పతియేగినతతి గ్రాఁగిన, సతి రేఁగినవలపుతోడ జాఱినవ్రీడన్ | |
శా. | మౌద్గల్యానత వాలఖిల్యనుతనైద్మల్యా యహల్యాధరాం | |
మ. | పడఁతిం బాసినవానిమోముఁ గను నప్పాపాత్ముఁడు | |