26
పాంచాలీపరిణయము
| లాంబరపరాయణుఁడు బాదరాయణుండు | |
గీ. | ఇట్లు చనుదెంచు ముని కెదురేగి మ్రొక్కి, ధర్మతనయాదు లర్ఘ్యపాద్యంబు లిచ్చి | |
చ. | పలుకు శిలాక్షరం బుచితభాషణుఁ డీయమనందనుఁడు నేఁ | |
క. | నగవునకుం గలనైనం, దగులునె మామకరసజ్జఁ దప్పుంబలుకుల్ | |
క. | మును గౌతమఋషికన్యక, తనను తపోగతి వరించెఁ దగ నేడ్గుర న | |
క. | గురువులలో జనయిత్రియె, పరమంబగు గురువు జననిభాషణమె నిజం | |
శా. | సత్యము గాఁగ ధర్మము విచారము చేయ నశక్య మేరికిన్ | |
ఉ. | కుంతియు నేల తప్పఁబలుకు యమనందనువాక్య మేల యొ | |
గీ. | తొల్లి నాలాయనియనంగ దొరయు నింద్ర, సేనసతి యస్థిచర్మావశిష్ట కష్ట | |
గీ. | అంత నొకనాఁడు నిర్మలస్వాంతమౌని, మౌళి భుజియింపఁ బాత్రలో వ్రేలు దునికి | |
క. | భుజియింపఁగఁ గనుఁగొని ముని, నిజభ క్తికి మెచ్చి యెద్ది నీకిష్టంబో | |
గీ. | నాథ నీయందు భోగేచ్ఛ నాకుఁ గలదు, హేయరూపాకృతులు సూప కిక్షుచాప | |