తృతీయాశ్వాసము
25
ఉ. | ఇయ్యమ కుంతి ధర్మజుఁడ నే నితఁ డగ్నిసుహృత్తనూభవుం | |
క. | అని పలికినఁ జెవులకు సుధ, గనిచినికిన యట్టులైనఁ గాంపిల్యవిభుం | |
క. | లక్కయిలుదక్క నొక్కరుఁ , జిక్కక యిక్కుంతితోడఁ జేరిలి రిటులీ | |
క. | ఈజాడ నతఁడు సైరిభ, వాజివజీరునితనూజు వర్ణితతేజున్ | |
క. | ఆఖండలనందనుఁ డీ, రేఖాఖనికన్యకాబ్జరేఖానిటలా | |
పంచచామరము. | స్వయంవరానులబ్ధలబ్ధవర్ణవర్ణనీయ మ | |
గీ. | అన ద్రుపదుఁ డగ్రజులు మీరలైనఁ బెండ్జి | |
క. | బహుభార్య లొక్కరునికి, న్సహజంబగుఁ బెక్కుమగలు సతికొక్కతెకున్ | |
గీ. | పలికి లౌకికవైదికప్రకటధర్మ, తత్వవిదుఁడవు ధర్మనందనుఁడవు | |
సీ. | ప్రొద్దుమద్దుకొమార్తె పురిటింటిపసిబిడ్డ భరతాన్వయప్రతిపాదకుండు | |