పాంచాలీపరిణయము
తృతీయాశ్వాసము
క. | శ్రీరమణీ హీరమణీ, భారమణీయాగ్రనఖర భరితకపోలా | |
వ. | అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. | |
మ. | తులసీమృత్తిలకన్ విశుద్ధదశనన్ దోరంగుళీ కాశికా | |
వ. | మ్రొక్కి యక్క యొక్కభిక్షంబుఁ దెచ్చితిమనఁ దత్క్షణమ దక్షణదిగ్రక్షతనయా | |
శా. | కంటే కన్యకయౌ టెఱుంగకయ భిక్షలంబేవురం బంచుకొం | |
క. | కొండికవారికిఁ బెద్ద ల, టుండఁగ సతిఁ బెండ్లియాడు టుచితమె మీరే | |
ఉ. | అండజరాజయాన వదనాబ్జముపైఁ గుచకుంభపాళిపైఁ | |
గీ. | అటుల చపలాక్షిపై మోహ మైదుగురికి, నేకమగుటెంచి మనమింద ఱిందుముఖి వ | |
క. | ముసలాయుధకరుఁడును మరి, కిసలాయుధగురుఁడు వచ్చి కృపఁగనిరి సమి | |
గీ. | కని యెఱింగించుకొని ధర్మతనయునకును, గుంతికిని మ్రొక్కి భీమఫల్గునులఁ గౌఁగి | |