ద్వితీయాశ్వాసము
21
శా. | ఈపాళెంబున నిల్తమింతయన మీరేవైష్ణవుల్ నేటికిన్ | |
చ. | విభవము లెల్లఁ జూచితిమి వేడుక దీఱె దిగంతరాగత | |
ఉ. | తెచ్చిన చల్దికూళ్ళు తిని తిత్తులబియ్యము గార్చి కాసులున్ | |
క. | ఆక్షణమునఁ జనిరనిల ఋ, భుక్షతనూభవులు ద్రుపదపుత్రీమణితా | |
శా. | కావేరీసరిదంతరాళ పులినిక్ష్మామధ్య విధ్యంతరా | |
క. | దైవతకులకంఠీరవ, దైవతగాంధారతాన తతగానకళా | |
పృథ్వ. | జటీకృతవిటీపతి స్వమృదు సాదపాదచ్ఛటా | |
గద్య. | ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత | |