20
పాంచాలీపరిణయము
ఉ. | నీజగవింటినేర్పునకు నీభుజశక్తికి నిచ్చ మెచ్చితిం | |
సీ. | అనిలనందనుఁడు శల్యునిమొగంబై చెట్టు పడవైచి చొరఁబాఱి పట్టుకొనియె | |
క. | వడముడి శల్యునిఁ దొడిఁబడఁ, బుడిసేటిపట్టుగను బట్టి పుడమి వడంకన్ | |
ఉ. | భార్గవుఁడుం గిరీటియును భర్గుఁ డెకాకల భానుసూనుతో | |
శా. | అన్యావార్యములైన కార్యములు చేయఁంబూని పాందాలరా | |
క. | అట్టి హరిపట్టి కోలం, దొట్టున యంత్రంబు పడిన దొర లాత్మధరల్ | |
గీ. | అక్కముక్కర పదిల మోయమ్మకమ్మ, యెచ్చరికప్పన గవదకట్టి తగట్టు | |
మ. | వనజాక్షీకుచఘర్షహర్షరసదివ------కాం | |