ద్వితీయాశ్వాసము
17
శా. | అష్టాంగంబుంలడాలు మేలునగు మోమమ్మక్క దృక్కోణమౌ | |
శా. | ఈ లావణ్యవతీశిరోమణి తనూహేలాకళావార్ధిలో | |
చ. | తటుకున మంచెడిగ్గుపొర దట్టిబిగించఁగఁ జూచు రాజు దు | |
మ. | పటుచాపంబుఁ గదల్చు టెట్లు కదలింపంగూడుఁగా కెక్కు పె | |
మ. | జవసత్వస్థిరసంధిబంధుఁడు జరాసంధుడు గోరంత త | |
సీ. | కఠినకోదండంబుఁ గాంచి దండముఁ బెట్టి తిరిగిచూడక పోయె మరువిభుండు | |
మ. | బలదేవాదులు యాదవుల్ పదరినం బాంచాలి కొంచెంపువా | |