ద్వితీయాశ్వాసము
15
| కుంతలాధీశుఁ గంటివా కుందరదన, వదనఘూర్ణితపూర్ణిమావరనఖేందు | |
క. | అహితమహీతలధవజవ, సహితాహవమహితబాహు జయధూర్వహు నా | |
సీ. | అకళంకవరపంకహరిణాంకహైమాంబుగంధసారమువాఁడు సింధునృపుఁడు | |
సీ. | హిమభానుమేనల్లుఁ డితనిలావణ్యంబు దలఁచిన మశకమాత్రమ్ము సుమ్ము | |
సీ. | అనిరుధ్ధుఁ గంటినా యనిరుధ్ధబలశాలి బాణకన్యాబహిఃప్రాణ మితఁడు | |
గీ. | అనుచుఁ దోడెచ్చరించఁ గల్గొనుచురాఁగఁ, గనినివినియెఱుంగని విలాస ----- | |
క. | పాంచాలీచంచన్మణి, పాంచాలీకనదురోజపాళింజోళిం | |
సీ. | జడదగుల్ కొనుచూపు జలదాంతచంచల యలనవ్వుచూడ్కి వెన్నెల---- | |