14
పాంచాలీపరిణయము
క. | గంధవహ సఖసమీపగ, గంగాక్షత పుష్పధూప కల్పితపూజా | |
శా. | ఆవేళన్ ద్రుపదాత్మజుండు సహజాహస్తాజ్ఞనుం బట్టి బా | |
శా. | బాహాస్తంభవిజృంభమాణబలశుంభత్కీర్తికిన్ జాపవి | |
మ. | అని యాసల్ గనిపించనాడి ప్రభుచర్యల్ గాంచి పాంచాలి కి | |
మ. | ఇతఁ డంగేశుఁ డతండు కేరళవిభుం డీరాజు చేదిక్షమా | |
శా. | ఏరాజుల్ సరిసాటి సోదరశతం బిర్వంకలం గొల్వఁగా | |
శా. | అర్ణోరాశిఁ దృణీకరించి వెలిచెట్టట్టిట్టు గావించి దృ | |
సీ. | కాంభోజభూభర్తఁ గంటివా కమలాక్షి వరహయారోహ రేవంతుఁ డితఁడు | |