ద్వితీయాశ్వాసము
13
| నొరకపోలము సఖి సూక్తికిఁ బనియూన నొకచెంప మకరిక కొడఁబడంగ | |
ఉ. | కల్లతటంబునం జెమట గ్రమ్మ హుటాహుటి బోటివచ్చి యో | |
ఉ. | కట్టలు కట్టలై తనదు కట్టెదుటన్ జయవెట్టి పాటనల్ | |
క. | అల్లనఁ జని రంగస్థల, మల్లంతటఁ గాంచికాంచి కాంచితఘంటా | |
సీ. | బెత్త మెత్తి రుచులు బిగి వెన్కఁగట్టిన హెగ్గడుల్ కైవార ముగ్గడింపఁ | |
సీ. | నెఱిపెట్టికట్టిన నిండుచెంగావిపైఁ గాంచికాఘంటికల్ కళవళింపఁ | |
క. | రాజు ద్రుపదుండు రాజ, ద్రాజన్యసమాజముల యథాస్థానములం | |
గీ. | అప్పు డొప్పులకుప్ప కకుప్పునిభులఁ, దప్పకందఱ ప్రభులఁ గందర్సనిభులఁ | |