12
పాంచాలీపరిణయము
| పరిణయపత్రికాపఠనకంపితోత్తమాంగంబును గగనయంత్రవిలోకననిటలతటఘటిక | |
ఉ. | ముక్కరం బెట్టి గట్టి హురుముంజి చొకారపు ముత్తియంబు చే | |
గీ. | తెఱవైకైదండయంది యందియలు మ్రోయఁ, గంకణకరాబ్జహతిఁ గాంచి గల్లు మనఁగఁ | |
సీ. | పాద మొక్కటి పట్టుపరపుపైఁ బవళింప మెట్టికపై యంఘ్రి మెలంత యొత్త | |