పాంచాలీపరిణయము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరంగధామపోషిత, సారంగలలామ చక్రశంఖస్రేంఖ | |
వ. | అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. | |
శా. | గాంధారీతనయాగ్రణీరచితలాక్షాగేహభూహవ్యవా | |
చ. | అలఁతియరంగుముంజవికె యావపుబూడిద పూఁతకోఁత పెం | |
క. | అట్టియిలు కాఁపుఁ బొడగని, సెట్టీ యీపూఁట కిట వసీిం చెదమిమ్మా | |
వ. | చనిచని పలుచని రాచనిలయంబులు దెలుపని వెలిపాళెంబులు గడచి వడలికుడ్య | |