10
పాంచాలీపరిణయము
ఉ. | ఎద్దులఁ జూచి మెచ్చుటల నిద్దఱుముగ్గురు నవ్వులాడుచో | |
ఉ. | కట్టిన పెద్దపుట్టములు కమ్మలతోఁ బడి కేల్ గళంబులం | |
ఉ. | నట్టువముట్టుకాండ్రు కెలనంబొరికుండలు పువ్వుదండలున్ | |
శా. | వీక్షానద్ధవిశుద్ధయాన మసకృద్వీటీదచేటీసుతాం | |
శా. | లంకారాజ్యధురంధరాభిముఖ లీలాభాష్య కృద్భవ్య ప | |
క. | విట్కంఖాణఘృణీ ప్రా, వృట్కాల పయోదరచిత వేణువినోదా | |
పంచచామరము. | మరుద్వృతా సుధాప్రవాహ మధ్యహృద్యమందిరా | |
గద్య. | ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత | |