ప్రథమాశ్వాసము
9
శా. | ముష్టిగ్రాహ్య బహూపవీతకము దోర్మూలాచ్ఛపచ్ఛోటికం | |
సీ. | ఇప్పు డేతెంచితిరే లెస్సలా మీపురాణంబు విందు రా రాచవారు | |
సీ. | గట్టంబుగ నిటలపట్టిఁ బట్టియలుగాఁబెట్టిన తిరుమణుల్ వేటులెగయ | |
క. | పుడమి న్మోకారించిన, వడిలోఁ జేయూఁది శ్రీనివాసయగారే | |
ఉ. | చేదలిరద్దమున్ గొనలఁజేరిన వెండికడెంబులున్ మెడల్ | |
ఉ. | జెట్టియు బక్కగొల్లయును జేటికలిద్దఱు బంట్లు నెత్తిపైఁ | |
చ. | పసపిరుపూఁత మోమిరచ పట్టుపటంగము చీరగట్టి తాఁ | |