పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

11. బ్రహ్మాండపురాణం : రావూరి ఎల్లయ్య, జనమంచి శేషాద్రిశర్మ

12. బ్రహ్మవైవర్తపురాణం : గోపీనాథము వేంకటకవి (కృష్ణజన్మఖండము)

13. భార్గవపురాణం : రాజా బహిరీపామనాయక భూపాలుడు

14. మత్స్యపురాణం : లింగమకుంట రామకవి, హరిభట్టు, కాణాదము పెద్దనసోమయాజి, తిమ్మరాజులక్షణరాయకవి.

15. మనువంశపురాణం : పోచిరాజు వీరన్న

16. మార్కండేయపురాణం : మారన, ఎల్లకర నృసింహకవి, పొన్నతోట ఔబళకవి, మండ కామేశ్వరకవి, తిమ్మరాజు లక్ష్మణరాయకవి, నోరి నరసింహశాస్త్రి, కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు, వేమూరి జగన్నాథ శర్మ

17. లింగపురాణం : కామినేని మల్లారెడ్డి

18. వామనపురాణం : లింగమకుంట రామకవి, పొన్నతోట ఔబళ కవి, ఎలకూచి బాలసరస్వతి

19. వరాహపురాణం : కమలనాభామాత్యుడు, నంది మల్లయ, ఘంట సింగయలు, హరిభట్టు

20. విష్ణుపురాణం : పశుపతి నాగనాథుడు, కలిదిండి భావనారాయణ, వెన్నెలకంటి సూరన

21. శివధర్మోత్తరఖండము : కామినేని మల్లారెడ్డి

22. శేషధర్మములు : కానాల నరసింహ కవి