క. | అని తరుమూలముఁ జూపిన, మనమున నద్దుష్టబుద్ధిమత మెఱుఁగక చె | 719 |
క. | కతిపయదివసము లరుఁగఁగ, నితఁడు ననుం బిలిచి పలికె నిష్టసఖా నా | 720 |
క. | అనపలికి నన్నుఁ దోడ్కొని, చని తరుమూలమునఁ జూడ సంగుప్తధనం | 721 |
క. | సొ మ్మున్నది నీయొద్దం, దెమ్మని నే నదరవైచితే నీతఁడు న | 722 |
వ. | ఇంతియ యని ధర్మబుద్ధి యూరకుండె నప్పుడు దుష్టబుద్ధి ధర్మాసనస్థులకుఁ బ్రణా | 723 |
చ. | ఎనసినచెల్మి నుండుటయు నెక్కటిపాటఁ దదర్థభాండముం | 724 |
క. | నావిని ధర్మాధికృతుల్, వావాదం బేల యేనువారము లెడ మీ | 725 |
వ. | అనువచనంబులు విని దుష్టబుద్ధి. | 726 |
క. | అవకాశ మేమిటికి వ, ట్టివివాదం బింక నేమిటికి శుద్ధాత్ముం | 727 |
క. | నా విని ధర్మమువారలు, నీ వెవ్వరి సాక్షిఁ దెలుపనేర్తువు చెపుమా | 728 |
క. | ఏపాదపమూలంబున, బాపురె దీనారపూర్ణభాండ మహో ని | 729 |
క. | అనుదుష్టబుద్ధిపలుకులు, విని యచ్చెరుపాటు గదుర విద్వజ్జను లే | 730 |
క. | చని రంత ధర్మబుద్ధియుఁ, జనియె గృహంబునకు వానిజాడనె తోడ్తో | 731 |
గీ. | సంజ చివురించెఁ జీకట్లు సందడించెఁ గలువ సొంపెక్కెఁ జక్రవాకములు స్రుక్కె | 732 |
వ. | అప్పుడు దుష్టబుద్ధి యేకాంతంబునఁ దనతండ్రియడుగులం బడి యిట్లనియె. | 733 |