| మధ్వన్యచరణలగ్నాందుబహుసింధుపాథోరసగ్రాహిబాడబంబు | |
తే. | చించికాఫలహృష్టఘృష్టిప్రచండ, ఖరచతుష్కక్షరత్కోష్ణపరిణతాజ్య | 577 |
క. | వెలిఁబొరలు నీటఁ గొండొని, నలఁగినయాఁతీగమడుఁగునకు నొండొకనాఁ | 578 |
క. | చొచ్చి యగాధజలంబగు, టిచ్చం దలపోసి వేఁట కిది సమయము గా | 579 |
క. | అన్నీచుఁ డరుగుటయు ను, ద్యన్నీతిధనుం డనాగతవిధాత సము | 580 |
క. | తెలతెలవారఁగఁ దోరపు, వలఁగొని యొకవేఁటకాఁడు వచ్చెం జొచ్చెం | 581 |
క. | జల మివిరిన జాలరు లీ, తలమునకద నరసి వచ్చెదరు వారిచర | 582 |
వ. | అనువాక్యంబు లాకర్ణించి ప్రత్యుత్సన్నమతి యనాగతవిధాత కిట్లను సఖా దూ | 583 |
క. | నెట్టన నొండొకకార్యము, పుట్టిన నెవ్వనికి నిశితబుద్ధి గలుగు నా | 584 |
క. | నావిని యతిధీరత మే, ధావనవిధి యల యనాగతవిధాత యనున్ | 585 |
చ. | గొఱియలమంద యాఁబసులగుంపు కృషిక్రియ దుక్కిటెడ్ల దొ | 586 |
చ. | వన్నెలఁ బెట్టుఁగట్టుఁజలువ ల్చలువ ల్వెదచల్లుచన్నులన్ | 587 |
ఉ. | పాయనిమందనుండి యడపాదడపా చనుదెంచుబోయనిన్ | |