క. | కొనియాడినఁ గొలిచిన దు, ర్జనుఁ డాత్మప్రకృతి విడిచి చరియింపఁడు ది | 395 |
క. | కొలిచిన నవధీరితుఁగాఁ దలఁచిన జేయును బరోపతాపము ఖలుఁడౌ | 396 |
క. | సారఘనసారముఖసం, స్కారంబుల లశున మశుభగంధముఁబోలెం | 397 |
క. | హితకార్యము న న్నడుగఁడు, పతి నా కేమిటికిఁ బృచ్ఛపరిభాషణమం | 398 |
క. | సంజీవకుదుర్భాషా, పుంజము వీనుల వహించి పోల్పోలము లి | 399 |
చ. | అవనివిభుం డనీతివశుఁ డయి మద మెత్తినదంతివోలె ని | 400 |
క. | ఏజాడవాఁడు రాజగు, నాజాడనె ప్రజయుఁ దిరుగు ననుదినము 'యథా | 401 |
క. | చిరబోధబాధచే వే, సరి కేసరి వలికె నంత చపలాత్ముఁడొకో | 402 |
క. | పిలిపింపుమనిన దమనకుఁ, డులుకున నను నేటికార్య మూహించితి పిం | 403 |
క. | ముదలింపవచ్చు నెటు ది, గ్విదితప్రభు నతనివాని వీనిన్బలె ని | 404 |
క. | పరిపక్వమంత్రబీజము, నిరతిశయారంభపాలనీయము దానిం | 405 |
వ. | ఇందులకుఁ బ్రథమోదాహరణం బగు నొక్కయితిహాసంబు గలదు దాని నాకర్ణిం | 406 |
క. | కల దుత్తరమున నతిని, స్తులవస్తువిశేషమహిమధుర మధురధరా | 407 |
క. | అలఘుకళావిలసితుఁ డగు, నలరాజు సుబంధుఁడయ్యు నసుబంధుండై | 408 |