క. | జనలోకపారిజాతుం, డనదనరి యపారిజాతుఁ డగునమ్మహిభృ | 409 |
క. | అది మది వేగిర మెఱుఁగక, యదనారసిసురతఖిన్నుడై రా జెంతే | 410 |
క. | మఱియుఁ బ్రమాదాదులఁ జే, టెఱుఁగక పైపొటుకులేక నెక్కటిశయ్యం | 411 |
క. | మారుతవశమున నపు డా, భూరమణవతంసుపానుపునఁ జండతరా | 412 |
క. | నిలిచిన మందవిసర్పిణి, యల మత్కుణముం బ్రకల్పితాతిథ్యము చె | 413 |
క. | నిరవధితృష్ణావిరచిత, నరదంశనగుణము మత్కుణము దీనంబై | 414 |
క. | దైవాధీనంబున నిట, కై వచ్చితి నొండుకడకు నరుగ న్దిరుగన్ | 415 |
క. | నావిని మందవిసర్పిణి, దా వంతం గుంది తీక్ష్ణదంష్ట్రుండవు దూ | 416 |
క. | ఒడలు బడల్పడఁ గఱిచినఁ గడునెవ్వడి నదరి లేచి కంకటిపడి న | 417 |
క. | తులువా నీకతనమునఁ జెడ, వలె నటు జాగుడిగి యిచ్చవచ్చినదెసకున్ | 418 |
క. | నీ వెందు నిలిపి తచ్చోఁ, దావై కాలూఁదియుండెదం బొట్టకు నీ | 419 |
క. | విడనాడకుమని దైన్యం, బడర న్మత్కుణము ప్రార్థనాలాపములతో | 420 |
సీ. | ఒండుదిక్కునకుఁ బోనోపలేనని కదా యర్థిఁ బ్రార్థించె దట్లయిన నుండు | |
తే. | గఱువ నరనరుఁ డదరి మేల్కాంచి పనుల, జనుల సజ్జ నిరూపింపఁ బనుప వారు | 421 |