| నవనిజంబుల దెప్పించి రందులోన, స్థూలతరుకీలమగు నొక్కదూల మమరు. | 126 |
ఉ. | ఆనగరోపకంఠవనికావనజాతలతాచరన్మహా | 127 |
క. | వాలం బల్లార్చుచు నిరు, గేలం బిగియారఁ బట్టి కీలము వడి ను | 128 |
క. | ఇఱికిన వివృతాస్యంబై, యెఱలుచుఁ బొరలు న్వడంకు నులుకుఁదలంకున్ | 129 |
క. | ఫ్లవగం బ ట్లలమఱి మే, ననశం బగుటయుఁ ద్యజించె నసువుల నుచిత | 130 |
క. | హరిభుక్తశేషతరసం, బిరువురకుం గలదు చాలు నీపాటివృథా | 131 |
క. | తనవారిఁ బ్రోచుటకు నొం, టనివారి వధించి వైచుటకుఁగా నృపులం | 132 |
చ. | అతివిరసత్వసత్వకుణపాదికపారణసారమేయ మూ | 133 |
చ. | అనుగతియుం గటీచలన మగ్రపదభ్రమణంబు వాలచా | 134 |
క. | తను లోకు లభినుతింపఁగ, మనఁగలిగిన మనికి నిమిషమాత్రమె చాలుం | 135 |
క. | ఘనవిద్యావిక్రమజం, బనఘుండై కుడుచు నెవ్వఁ డతనిదివో భో | 136 |
క. | అల్పమున నిండు శశపద, మల్పంబున నిండు మూషకాంజలి కుఱు పెం | 137 |
క. | శ్రుతిశాస్త్రప్రకరబహి, ష్కృతము నయానయవివేకరిక్తము కుక్షి | |