ఉ. | నావిని బ్రాహ్మణుం డనియె నన్నుఁ బ్రయత్న మెలర్సఁ బట్టికిన్ | 31 |
క. | ముంగియును మన్నియోగము, నం గదలక కాచియుండ నందుకు నాలో | 32 |
క. | తలఁ గొఱికి నఱికి భుజగ, జ్వలదస్రరసాతిరక్తవదనముతో ద | 33 |
తే. | అపుడు పన్నగరక్తసిక్తాననంబు, బభ్రునేత్రంబుఁ గని గుండె పగిలి నొగిలి | 34 |
క. | ఈయుగ్రాఘం బేమిటఁ, బాయు నిశాచరుడఁ గాక బ్రాహ్మణుఁడనె యం | 35 |
వ. | మూర్ఛిల్లి యెట్టకేలకుం దేఱి కన్నీరు కరతలంబునం దుడిచికొనుచు సతి పతికి | 36 |
క. | కుపరీక్షితము కుదృష్టము, కుపరామృష్టంబు మఱియుఁ గుశ్రుతముం గో | 37 |
క. | అనిన విని భూసురుఁడు సతిఁ, గనుగొని యోవంశపాలికా! మంగలి యే | 38 |
వ. | యాజ్ఞసేని యిట్లని చెప్పందొణంగె. | 39 |
చ. | జడమతిభార్య యొక్కసెటిసాని విదర్భునివీటనుండి సొం | 40 |
క. | చుట్టంబులు పక్కంబులు, కట్టడియై వీఁడు తల్లిగండము తలగా | 41 |
ఆ. | ఇంట నుండగూడ దిప్పుడు గొని చని, గుంటనైనఁ బెద్దకుంటనైనఁ | 42 |
క. | ఆయిండ్లఁ గూలి కుప్పట, లాయముగా నిరవధీనయై మనునొకన | 43 |
ఉత్సాహ. | కన్నవారివంకవారిఁ గానఁ బ్రాణనాథుఁడున్ | 44 |