క. | నరపతి దండుగఁ గొని య, ప్పురి వెడలం గొట్టె నపుడు భువనచరాదు | 514 |
వ. | చెప్పి వెండియు బహుమానుండు. | 515 |
క. | తులువా నీయిల్లా ల, య్యలివేణికిఁ దోడుబోయినది దానిమృషో | 516 |
క. | చేపడినసొమ్ము దూరం, బై పోయె న్మోసమయ్యె నని యంతస్సం | 517 |
క. | క్రించామూఢుని నిను ద, క్కించుట యన నెంత సింధుకీలాలమునన్ | 518 |
క. | నావిని కాననచరగో, త్రావరు నీక్షించి పలికెఁ గ్రకచుఁడు నయవి | 519 |
ఆ. | కుటిలుఁ డప్రయోజకుఁడు వీఁడు వీనితో, నేటిజోలి నన్నుబోఁటి కనక | 520 |
వ. | క్రకచునకు నక్కథఁ జెప్పందొణంగె. | 521 |
సీ. | కలిగొట్టు మోఁదుగు కానుఁగు గలుగువావిలి మేడి నేరేడు సెలసు బలుసు | |
తే. | చిల్ల చింత మొగలి చీకిరే ణూడుగ, నిమ్మ తమ్మ తుమకి నెమ్మి జమ్మి | 522 |
చ. | కరపుటికాంతరాళచుళుకక్రమణాయితసింధుసర్వతః | 523 |
ఉ. | ఆహృతజంతుభీషణబలాభ్యుదయాప్తి గుహానురక్తి గో | 524 |
మ. | చరణప్రాంతచరిష్ణువు ల్నిరుపమోచ్చస్థానసంక్రీడన | |