క. | అని కెలసి పులుకుపులుకునఁ, దనుజూడం జూడఁబట్టి తన్నెం గొట్టెన్ | 468 |
ఉ. | కావర మెత్తి యిట్లు తనుఁ గాఱియఁబెట్టుచునున్నదాని ని | 469 |
క. | నాతోడని న న్నడుగుట, యీతెగుదెంపునకు ముగిసె నిఁక నేమనుచున్ | 470 |
వ. | ఇట్లు వ్రేటుపడి దండతాడితభుజంగియుంబోలె నమ్మోహనాంగి నింగిముట్టినయలు | 471 |
క. | ఆడికలం బడితినొ ఱం, కాడితినో యిల్లు ముంగిలననో తఱితోఁ | 472 |
క. | విరసమునఁ గొట్టుపడి నా, సరిగరితలలోన బ్రతుక సైఁతుని మఱి నే | 473 |
క. | ననుఁ గన్నతల్లి ప్రజలకు వినిపించినపిదప ననుచు వెసఁ బుట్టిల్లం | 474 |
క. | ఏతెంచి నిర్ణిరుద్ధ, ప్రీతి న్మణిమంతుఁ గ్రుచ్చి బిగికౌఁగిట హృ | 475 |
క. | విసువక చనునెమకెడున,ప్పసిపాఁపఁడు తల్లి దాఁపుఁ బాయుటఁ గడువె | 476 |
వ. | అయ్యేడ్పు విని యుపపతికి నయ్యువతి యిట్లనియె. | 477 |
చ. | అడలెడుఁ జంటిపాఁపఁ డదె యాకొని వానికి నేను జన్నుబా | 478 |
ఉ. | చెప్పినఁ దల్లి యెందరిగెఁ జిన్నికుమారుని డించి సర్వముం | 479 |
క. | నావిని మాయాతనితో, నీవను సుతు విడిచిపోయెనే యకటా నీ | 480 |